Revanth Reddy on KTR : KTR.. Rajiv Gandhi లేకపోతే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి
17 September 2024, 7:05 IST
- తెలంగాణ సచివాలయం ముందు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని, అది లేకుంటే ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి.