తెలుగు న్యూస్  /  Video Gallery  /  Munugode By Election Trs Candidate Kusukuntla Prabhakar Reddy Files Nomination

TRS Rally In Munugode : భారీ ర్యాలీగా వెళ్లి కూసుకుంట్ల నామినేషన్

13 October 2022, 17:44 IST

  • మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. నామినేషన్‌ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు.