తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Uttam Kumar Reddy: ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేది మీమే..!

Uttam Kumar Reddy: ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసేది మీమే..!

21 August 2023, 10:35 IST

  • తెలంగాణలో ఎన్నికల వేల పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ఎంపీ ఉత్తమ్ కుమారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారంటూ వచ్చిన ప్రచారంలో నిజం లేదన్నారు.కాంగ్రెస్‌ పార్టీని వీడే ముచ్చటే లేదని తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో నేను హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి, నా భార్య పద్మావతి కోదాడ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. మా జీవితం హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గ ప్రజలకు అంకితమంటూ ఉత్తమ్ మీడియాకు విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు.