తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kavitha On Installation Of Telangana Talli Statue | కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి కాదు

Kavitha On Installation Of Telangana Talli Statue | కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి కాదు

09 December 2024, 10:43 IST

  • తెలంగాణ తల్లి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అని అనలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ బిడ్డలపైన తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి అని విమర్శించారు. తెలంగాణ చరిత్ర తుడిచేయాలనే ఆలోచనతో ఇలాంటి చర్యలు చేపట్టారని దుయ్యబట్టారు.