తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Manikonda Municipal Dee Divya| లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త!

Manikonda Municipal Dee Divya| లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త!

09 October 2024, 13:45 IST

  • ఓ ఇల్లాలు భర్త మాట పక్కన పెట్టి డబ్బుల కోసం వక్రమార్గాలకు తెరలేపింది. పనికోసం తన ఆఫీసుకు వచ్చే వాళ్లను టార్గెట్ చేసింది. అక్రమంగా ఎంతోస్తే అంత అన్నట్టుగా లంచాలు తీసుకుంటుంది. అయితే ఇది ఇష్టం లేని ఆమె భర్త ఊహించని షాకిచ్చాడు. ఆమె తీసుకొచ్చిన లంచం డబ్బులను ఇంట్లో ఎక్కడెక్కడ దాచిందో చూపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇంతకీ ఆమె ఎవరంటే మనికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న దివ్యజ్యోతి. ఇలా లంచాలు తీసుకోవటం తప్పంటే తననే తిట్టేదని వీడియోలు తీసి మరీ మీడియాకు పట్టించాడు ఆమె భర్త శ్రీపాద్ .