Karimnagar Collector Dance: దాండియా నృత్యాన్ని ఇరగదీసిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
14 October 2024, 12:12 IST
- దేవీ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ ఉత్సవాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని దాండియా నృత్యం చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి చేసిన దాండియా నృత్యం చూపరులను ఆకట్టుకుంది.