తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kcr | శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన చంద్రశేఖర్ రావు.. హాజరైన Brs‌ ఎమ్మెల్యేలు

KCR | శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన చంద్రశేఖర్ రావు.. హాజరైన BRS‌ ఎమ్మెల్యేలు

01 February 2024, 18:38 IST

  • శాసనసభ సభ్యుడిగా బీఆర్‌ఎస్‌ అధినేత KCR ప్రమాణస్వీకారం చేశారు.స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేశారు. కేసీఆర్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి BRS ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తరలివచ్చారు. డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే.