తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sadar Festival In Hyderabad | దున్నరాజుల పండుగ.. యాదవుల సాంస్కృతిక ప్రతీక

Sadar Festival in Hyderabad | దున్నరాజుల పండుగ.. యాదవుల సాంస్కృతిక ప్రతీక

14 November 2023, 11:19 IST

  • దీపావళి పండుగను పురష్కరించుకొని హైదరాబాదులో సదర్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దున్నపోతులకు ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు, ఊరేగింపు చేశారు. ఖైరతాబాద్లో జరుగుతున్న సదర్ వేడుకలకు యాదవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సారి సదర్ ఉత్సవాల్లో అలరించేందుకు అటు హరియాణా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన రెండు దున్న రాజులు నగరానికి చేరుకున్నాయి. ఈ దున్నల్లో రకరకాల జాతులు ఉంటాయి. అందులో ముర్రా జాతికి చెందిన దున్నకు దేశంలోనే ఉన్న దున్నల కన్నా పెద్ద కాయం ఉంటుంది. దీని ఎత్తు 6.5 అడుగులు, బరువు 2000 కేజీలు. పశుమేళా ఛాంపియన్ షిప్ పోటీల్లో 18 సార్లు ఛాంపియన్ గా నిలిచింది.