తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad Police: తాటతీస్తాం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్

Hyderabad Police: తాటతీస్తాం.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్

23 December 2024, 10:56 IST

  • Hyderabad Police : సంధ్య థియేటర్‌ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు. సంధ్య థియేటర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బౌన్సర్లకు సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.