తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rains In Telangana: అరగంట వర్షానికే అల్లాడిన భాగ్యనగరం!

Rains in Telangana: అరగంట వర్షానికే అల్లాడిన భాగ్యనగరం!

08 October 2022, 19:51 IST

 

ఒక్కసారిగా హైదరాబాద్ పరిసరాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో రహదారులన్నీ జలమయ్యాయి. వరద నీటిలో నుండి వెళ్ళడానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అత్తాపూర్‌లో కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది