Harish Rao on CM Revanth | ఎనుముల గారి ఆణిముత్యాలు అంటూ హరీష్ సెటైర్లు
02 December 2024, 12:00 IST
- పూటకో మాట చెప్పి రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ భవన్ లో ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీష్ రావు.. గతంలో రేవంత్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. వీడియోల రూపంలో ప్రదర్శనకు ఉంచారు.