Telangana Formation Day | పదో వసంతంలోకి పోరాటాల తెలంగాణ.. అంగరంగ వైభవంగా వేడుకలు
02 June 2023, 13:25 IST
- తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ సహా అన్నీ జిల్లాల్లోని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఇవాళ్టి నుంచి 22 వతేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు.