తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Congress Vs Brs In Telangana Assembly | అసెంబ్లీలో అప్పులపై రగడ.. మాటల యుద్ధం

Congress Vs BRS in Telangana Assembly | అసెంబ్లీలో అప్పులపై రగడ.. మాటల యుద్ధం

17 December 2024, 12:03 IST

  • Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అప్పులపై కాంగ్రెస్ పార్టీ , బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎఫ్‌ఆర్‌బీఎమ్ రుణాలపై మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.