తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Kcr On Dharani | ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు

CM KCR On Dharani | ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు

07 June 2023, 11:23 IST

  • ధరణి పోర్టల్‌ను తీసేసి దళారీని తెచ్చేందుకు కొత్త వేషాలతో మోసగాళ్లు బయల్దేరారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ రాజ్యం అంటే దళారీ భోజ్యమని, వారికి మరోసారి అధికారం ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉందని కేసీఆర్ వెల్లడించారు.