KTR | విశాఖ స్టీల్ ప్లాంట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
13 April 2023, 15:51 IST
- విశాఖ స్టీట్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క దెబ్బన దిగివచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఏ పని చేసినా ఇలానే ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.