తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kavitha Met Her Father Kcr: తండ్రి హత్తుకొని భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత

Kavitha met her father KCR: తండ్రి హత్తుకొని భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత

29 August 2024, 16:00 IST

  • బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లిలోల్లిని తన తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ కేసీఆర్ ను కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఆయన చేతికి ముద్దు పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఒక్కింత భావోద్వేగానికి లోనయ్యారు. ఇక పది రోజుల పాటు ఫాంహౌస్లోనే కవిత విశ్రాంతి తీసుకుంటానని వెల్లడించారు. ఈ సమయంలో తనను కలవడానికి ఎవరూ రావొద్దని అభిమానులు, కార్యకర్తలర్తకు ఆమె విజ్ఞప్తి చేశారు.