తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Brs Mla Malla Reddy | కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెడుతాం.. మల్లారెడ్డి వార్నింగ్

BRS MLA Malla Reddy | కాంగ్రెస్ పార్టీని తొందరలోనే బొంద పెడుతాం.. మల్లారెడ్డి వార్నింగ్

30 January 2024, 16:33 IST

  • కాంగ్రెస్ పార్టీని త్వరలోనే బొంద పెడుతామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాల్లారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇండియా కూటమి అప్పుడే చీలిపోయిందని అన్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాల్లారెడ్డి..తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ రెండోసారి జోడో యాత్రకు పోతే మిగతా పార్టీలన్నీ చోడో యాత్రకు పోయినాయని మాల్లారెడ్డి ఎద్దేవా చేశారు.