Bathukamma festival in Delhi: ఇండియా గేట్ వద్ద ఘనంగా బతుకమ్మ సంబురాలు
28 September 2022, 17:32 IST
- Bathukamma festival at India Gate:తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు తలపెట్టారు. ఈ వేడుకకు కేంద్రమంత్రులు, దిల్లీలోని తెలుగు మహిళా సంఘాలు, మహిళా ఐఎస్,ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. వీడియోను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…..