Telangana BJP President post: రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా.. అలా ప్రచారం చేయవద్దు
16 December 2024, 7:12 IST
- కరీంనగర్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేనని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కావాలనే ఆలోచన కూడా తనికి లేదని స్పష్టం చేశారు. కొన్ని మీడియా ఛానల్లో ఇలాంటి కథనాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ ఇంతకన్నా పెద్ద బాధ్యత అప్పగించిందన్నారు.