Armor BJP MLA Rakesh Reddy:అధికారుల ఆగడాలు ఆగకపోతే ప్రజలే నక్సలైట్లుగా మారుతారు
28 August 2024, 11:21 IST
- ఉన్నవారికే రుణమాఫీలు, పింఛన్లు వస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అధికారుల తీరును ఎండగట్టారు. మరోసారి మావోయిస్టులుగా ప్రజలు మారాల్సిన పరిస్థితిని అధికారులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.