Ram mandir Inauguration: ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి.. ఎన్నో జన్మల పుణ్యఫలం
22 January 2024, 11:06 IST
- శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. ఇందుకోసం మెగస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ అయోధ్యకు వెళ్లారు. ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొంటున్న చిరంజీవి ఎమోషన్ ల్ గా మాట్లాడారు. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.