Peddapalli district: నువ్వు నాకు నచ్చావు అన్నాడు.. పెళ్లి అంటే వద్దంటున్నాడు
03 December 2024, 13:16 IST
- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనకి నచ్చావని వెంటబడ్డ యువకుడు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు మహిళలతో కలిసి ఆమె ధర్నాకు దిగింది. తన ప్రియుడితో వివాహం జరిపించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.