తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Csk &Amp; Rcb | బెంగళూరు జట్టు గ్రాండ్ వెల్కమ్.. ఎయిర్ పోర్ట్‌లో కోహ్లీ క్రేజ్ అదరహో

CSK & RCB | బెంగళూరు జట్టు గ్రాండ్ వెల్కమ్.. ఎయిర్ పోర్ట్‌లో కోహ్లీ క్రేజ్ అదరహో

20 March 2024, 13:26 IST

  • IPL 2024 టోర్నమెంట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడేందుకు RCB ఇప్పటికే చెన్నై చేరుకుంది. చెన్నైలోని చపాక్‌ మైదానంలో ప్రారంభ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో ఆర్‌సీబీ విజయంపై నమ్మకంతో ఉంది. ప్రతిసారీ కప్ గెలుస్తామన్న ధీమాతో ఉన్న ఆర్సీబీ ఈసారి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.