కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకు సింగ్ కు డ్రెస్సింగ్ రూంలో ప్రశంసలు
11 April 2023, 12:04 IST
- ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో ఒక్క మ్యాచ్ తో రింకూ సింగ్ ఎక్కడికో వెళ్లిపోయాడు. తన బ్యాట్‌తో ఐపీఎల్ 2023లో సరికొత్త చరిత్ర నెలకొల్పారు. ఈ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ గుజరాత్ టైటాన్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి చివరి బంతికి కోల్‌కతాకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌లో KKRకు 29 పరుగులు అవసరం కాగా, రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి తన జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. విజయం తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో రింకూ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అతని ఇన్నింగ్స్‌కు సెల్యూట్ చేశారు.