తెలుగు న్యూస్  /  Video Gallery  /  Senior Citizens Wait For Their Turn To Cast Votes For Nagaland Assembly Polls

Nagaland Assembly Polls : ఓటేసేందుకు క్యూ కట్టిన వృద్ధులు

27 February 2023, 14:21 IST

  • Nagaland Assembly Polls : నాగాలాండ్​లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. కాగా ఉత్తర అంగామీ 2 అసెంబ్లీ నియోజకవర్గంలోని టౌఫెమా గ్రామంలో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంది. వీరందరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. ఉదయం నుంచే పోలింగ్​ బూత్​లకు వెళ్లి క్యూ కట్టారు. వారికి అసౌకర్యం కలగకుండా ఎన్నికల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.