తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Russia Ukraine War:ఉక్రెయిన్ మిసైల్ సిస్టమ్‍ను ధ్వంసం చేసిన రష్యా సూసైడ్ డ్రోన్

Russia Ukraine War:ఉక్రెయిన్ మిసైల్ సిస్టమ్‍ను ధ్వంసం చేసిన రష్యా సూసైడ్ డ్రోన్

17 November 2022, 14:20 IST

ఉక్రెయిన్‍కు చెందిన ఓ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‍ను రష్యాకు చెందిన ఓ సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేసింది. క్షిపణులను అడ్డుకునే OSA TLAR సిస్టమ్‍ను ఉక్రెయిన్ సైన్యం ఓ భవనంలో దాచి ఉంచిందని యుద్ధానికి సంబంధించిన ఫుటేజ్‍ను చూస్తే అర్థమవుతోంది. ఈ భవనాన్ని రష్యా సేనలు ఓ డ్రోన్ సాయంతో పేల్చేశాయి. బాంబులతో కూడిన డ్రోన్‍తో భవనంతో పాటు ఆ డిఫెన్స్ సిస్టమ్‍ను పూర్తిగా ధ్వంసం చేశాయి.