Range Rover 2022: ఐదో జనరేషన్ రేంజ్ రోవర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఈ ప్రీమియమ్ కార్ ఎలా ఉందంటే!
27 November 2022, 17:28 IST
- Range Rover 2022: కొత్త డిజైన్, అప్‍గ్రేడ్‍లతో రేంజ్ రోవర్ 2022 వచ్చింది. పర్‍ఫార్మెన్స్ పరంగానూ భేష్ అనిపించుకోవాలని ఈ అయిదో జనరేషన్ రేంజ్ రోవర్ అడుగుపెట్టింది. అయితే విలాసవంతమైన క్యాబిన్ ఈ ప్రీమియమ్ కారులో హైలైట్‍గా ఉంది. ఈ నయా జనరేషన్ రేంజ్ రోవర్ ఎలా ఉందో.. ఈ ఫస్ట్ డ్రైవ్ రివ్యూలో చూడండి.