తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Xiaomi Vs Ed: షియోమీ ఇండియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. ఖండించిన ఈడీ

Xiaomi vs ED: షియోమీ ఇండియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. ఖండించిన ఈడీ

07 May 2022, 22:18 IST

షియోమీ ఇండియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. విచార‌ణ పేరిట ED అధికారులు త‌మ సంస్థ ప్రతినిధుల‌పై భౌతిక దాడుల‌కు దిగార‌ని ఆరోపించింది. విదేశీ మార‌క ద్రవ్య నియంత్రణ చ‌ట్టాన్ని (పీఎంఎల్ఏ) ఉల్లంఘించారనే ఆరోపణలపై షియోమీ ఇండియాకు చెందిన రూ.5,551 కోట్ల న‌గ‌దును ఈడీ సీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ వ్యవ‌హారంపై కోర్టును ఆశ్రయించిన షియోమీ ఇండియా.. ఈ ఆరోపణలు చేసింది