తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం.. చూస్తేనే కళ్లు తిరుగుతాయి..!

Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం.. చూస్తేనే కళ్లు తిరుగుతాయి..!

19 July 2023, 16:43 IST

  • ప్రపంచాన్ని తలదన్నెలా భారత్ రూపాంతం చెందుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ ఎక్కడుందంటే అమెరికా అని చెప్పేవారు. ఇప్పుడు ఆ పేరును తిరగరాస్తూ.. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ నిర్మించారు. ప్రపంచ వజ్రాల రాజధానిగా ప్రాచుర్యం పొందిన గుజరాత్‌లోని సూరత్‌లో దీనిని కట్టారు. తమ వ్యాపారం సులువుగా సాగేందుకు డైమండ్ బోర్స్ దీనిని నిర్మించింది. నవంబర్‌లో ప్రధాని మోదీ ఆఫీస్ ని ప్రారంభించనున్నారు.