Supreme court judgment | ఢిల్లీ అధికారాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు
11 May 2023, 15:07 IST
- దేశ రాజధాని ఢిల్లీకి బాస్ ఎవరనే ప్రశ్న దశాబ్దాలుగా ప్రతి ఒక్కరి మనసులో మెదులుతోంది. అధికారుల నుంచి సామాన్యుడి వరకు ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నకు దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఢిల్లీపై పూర్తి అధికారం ప్రజా ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది.