HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bangladesh Unrest: Sheikh Hasina ఏ వస్తువులు బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకున్నారు..?

Bangladesh Unrest: Sheikh Hasina ఏ వస్తువులు బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకున్నారు..?

08 August 2024, 14:32 IST

  • బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా ఆశ్రయం కోసం భారత్ వచ్చేశారు. ఈ క్రమంలోనే ఆమె కనీసం కట్టుకునేందుకు బట్టలు కూడా తెచ్చుకోలేదని సమాచారం. తక్కువ సమయమే బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు ఇవ్వటంతో హడావుడిగా కట్టు బట్టలతో ఆమె వచ్చారట. ఈ సమయంలోనే ఆమె బృందం షాపింగ్ చేసేందుకు మన దేశ అధికారులు అనుమతి ఇచ్చారని తెలిసింది.