తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tragedy Incident In Lonavala: లోనావాలలో తీవ్ర విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం

Tragedy Incident In Lonavala: లోనావాలలో తీవ్ర విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం

01 July 2024, 14:12 IST

  • పుణెలోని లోనా వాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విహారం యాత్రకు వెళ్లిన ఓ కుటుంబం వరద బీభత్సంతో కొట్టుకుపోయింది. వివరాల్లోకి వెళ్తే.. భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లిన కుటుంబం నీట ప్రవాహం అంచనా వేయలేకపోయింది. దీంతో నీటి ప్రవాహం మరింత ఎక్కువ రావటంతో వారు బయటకు రాలేకపోయారు. చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు.