Virat kohli dance | డాన్సు చేసిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి

22 March 2023, 16:46 IST

బ్యాటుతో బౌండరీలు బాదడమే కాదు అదిరిపోయే స్టెప్పులూ వేయగలనని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి నిరూపిస్తున్నాడు. నార్వేకు చెందిన బాయ్స్ డాన్స్ గ్రూప్ క్విక్స్టైల్ తో కలిసి విరాట్ డాన్స్ చేశాడు. బ్యా ట్ పట్టుకుని అతడు చేసిన మూవ్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.