తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వైరల్ అయిన సైనికుడి డ్యాన్స్ మూమెంట్స్

వైరల్ అయిన సైనికుడి డ్యాన్స్ మూమెంట్స్

22 April 2022, 9:45 IST

  • ఆయనో సైనికుడు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న ఆ సైనికుడు తన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. ఇంకేముంది.. ఆ వేడుకలో ఉత్సాహంగా డాన్స్ కూడా చేశారు. అయితే ఆ డాన్స్‌లో వేసిన స్టెప్స్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. మార్చ్ ఫాస్ట్ స్టెప్పులు, వార్మప్ స్టెప్పులు.. ఇలా తన రోజువారీ దినచర్యనే డాన్సులో చూపించారు.. ఈ వీడియో మీరూ చూడండి..