Snake Viral Video : మహిళ గొంతులో 4 అడుగుల పొడవు పాము
14 November 2022, 19:19 IST
- సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. ఓ మహిళ నిద్రిస్తున్న సమయంలో 4 అడుగుల పొడవైన పాము నోటిలోకి ప్రవేశించిందట. మహిళకు మత్తుమందు ఇచ్చి, పామును బయటకు తీయడానికి డాక్టర్ కష్టపడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఇది నిజమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పాము గొంతులోకి ప్రవేశించే వరకు ఆ మహిళ మేల్కోలేదా అని అడుగుతున్నారు. ఈ వీడియోను ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.