తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Us Restaurant Launches Modi Ji Thal | యూఎస్ రెస్టారెంట్‌లో మోదీజీ పేరిట థాలీ ప్రారంభం

US restaurant launches Modi ji thal | యూఎస్ రెస్టారెంట్‌లో మోదీజీ పేరిట థాలీ ప్రారంభం

12 June 2023, 11:03 IST

  • ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో ఓ రెస్టారెంట్ మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని ప్రారంభించింది.అమెరికాలో ఉంటున్న భారతీయుల డిమాండ్‌ మేర మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని తయారు చేసినట్లు చెప్పారు.