Union Budget 2024 | కేంద్రం ప్రవేశ పెట్టే బడ్డెట్ విశేషాలు ఇవే..! | బడ్జెట్ స్పెషల్
30 January 2024, 12:28 IST
- నరేంద్ర మోదీ సర్కారు 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే కేంద్ర బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెడతారు.. బడ్జెట్ ఎలా ఉంటుంది.. ఏ సమయానికి ప్రవేశపెడతారో చాలా మందికి తెలియదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.