తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bihar Bridge Collapse | నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన బ్రిడ్జి.. వీడియో వైరల్

Bihar Bridge Collapse | నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన బ్రిడ్జి.. వీడియో వైరల్

05 June 2023, 11:22 IST

  • బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గంగా నదిలో కుప్పకూలింది. ఖగారియా-భాగల్‌పూర్ జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న 100 అడుగుల వంతెన నదిలో కుప్పకూలడం ఇది రెండోసారిగా తెలిసింది. ప్రస్తుతం ఈ బ్రిడ్జి కూలుతున్న వీడియో వైరల్ గా మారింది.