తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'పాయిజన్​ పిల్​'తో ఎలాన్​ మస్క్​కు ట్విట్టర్​ చెక్​..!

'పాయిజన్​ పిల్​'తో ఎలాన్​ మస్క్​కు ట్విట్టర్​ చెక్​..!

16 April 2022, 17:41 IST

అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​, దిగ్గజ సామాజిక మాధ్యమం ట్విట్టర్​ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ట్విట్టర్​ను కొనుగోలు చేసేందుకు భారీ ఆఫరే ఇచ్చారు మస్క్​. కాగా.. దానిని తిప్పికొట్టేందుకు ట్విట్టర్​ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే 'పాయిజన్​ పిల్​' వ్యూహాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. అసలు ఈ పాయిజన్​ పిల్​ అంటే ఏంటి?