కూతురిని హత్తుకుని తండ్రి కన్నీరు.. ఉక్రెయిన్లో హృదయవిదారక దృశ్యాలు
16 March 2022, 14:38 IST
Russia Ukraine war | ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు దిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రభుత్వ సహాయంతో కొందరు ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు. వీటి మధ్య ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. రష్యా దళాలపై పోరాడేందుకు సిద్ధపడ్డాడు. అయితే తన భార్య, కూతురిని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. వారిని బస్సు ఎక్కిస్తున్న క్రమంలో.. ఆ చిన్నారిని పట్టుకుని విలపించాడు. విడిచిపెట్టడం ఇష్టం లేకపోయినా, తప్పడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.