కశ్మీరీ పండిట్‌పై ఉగ్రవాదుల కాల్పలు.. 24 గంటల్లో నాలుగు దాడులు
05 April 2022, 10:57 IST
- కశ్మీర్ లోయలోని షోపియాన్‌లో ఒక షాపు యజమానిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. కాశ్మీరీ పండిట్ అయిన బాల్ క్రిషన్ చేతికి, కాలికి బుల్లెట్ గాయాలు తగిలి శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో ఇది నాలుగో ఉగ్రదాడి. పుల్వామాలో నలుగురు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శ్రీనగర్ ఉగ్రదాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ వీరమరణం పొందగా, మరొకరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.