Kedarnath Temple: కేదార్ నాథ్ ఆలయం వద్ద అద్భుత దృశ్యం
01 October 2022, 20:20 IST
Kedarnath Temple: మరో భారీ హిమపాతం కేదార్ నాథ్ యాత్రికులను భయపెట్టింది. కేదార్ నాథ్ ఆలయం వెనుక వైపు, సుమారు 7 కిమీ ల దూరంలో కొండల నడుమ నుంచి ఉదయం 6 గంటల సమయంలో కిందకు దూసుకువస్తూ కనిపించింది. దాంతో, ఒక్కసారిగా, అందరికీ 2013 నాటి వరదలు గుర్తుకువచ్చాయి. కానీ, అదృష్టవశాత్తూ, ఆలయానికి కానీ, భక్తులకు కానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కేదార్ నాథ్ యాత్ర యథావిధిగా సాగుతుందని అధికారులు తెలిపారు. హిమపాతం దూసుకువస్తున్న అద్భుత దృశ్యాలను ఈ వీడియోలో చూడండి..