Underwater Metro in West Bengal | జలమార్గంలో రైలు వ్యవస్థ ప్రత్యేకతలేంటి.. నిర్మాణం ఎలా..?
06 March 2024, 12:26 IST
- దేశంలో మరో అరుదైన అద్భుత నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లు ఆకాశ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్లు చూసి ఉంటారు.. ఇప్పుడు తొలిసారిగా జలమార్గంలో రైలు ప్రవేశ పెట్టారు. ఇవాళ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలో ఈ రైలు ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రైలు విశేషాలేంటి..? రైలు లోపల ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం.