తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  North India Rains | కుంభవృష్టితో కకావికలమైన ఉత్తరాది రాష్ట్రాలు.. చెరువుల్లా లోతట్టు ప్రాంతాలు

North India Rains | కుంభవృష్టితో కకావికలమైన ఉత్తరాది రాష్ట్రాలు.. చెరువుల్లా లోతట్టు ప్రాంతాలు

10 July 2023, 15:41 IST

  • అతిభారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు తెగిపోవటం, కొండచరియలు విరిగిపడటం, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది. మరికొన్ని రోజులు వర్షాలు తప్పవనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది.