తెలుగు న్యూస్  /  Video Gallery  /  Scooty Accident At Petrol Bunk

accident at petrol bunk | ద్విచక్రవాహనం కిక్ కొట్టగా.. పెట్రోల్ బంకులో ప్రమాదం

23 March 2023, 16:55 IST

ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా బర్సూర్‌లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. ఓ యువకుడు స్కూటీలో స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. పెట్రోల్ పట్టించుకున్న అనంతరం బండిని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే బండి ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో కిందకు దిగి ఓ హ్యాండ్ తో హ్యాండిల్ పట్టుకుని, కాలితో కిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయినా బండి మాత్రం స్టార్ట్ కాదు. ఇలా పదే పదే ప్రయత్నించడంతో ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయి ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్తుంది.