Sachin Tendulkar | ఎన్నికల సంఘం 'నేషనల్ ఐకాన్'గా సచిన్ నియామకం
23 August 2023, 17:08 IST
- భారత ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఈసీ ప్రకటించింది. ఈ రోజు నుంచి తన నియామకం అమలులోకి వస్తోంది. టెండూల్కర్ తో జరిగిన ఈ ఒప్పందం మూడేళ్లపాటు ఉంటుంది. యువతలో ఎంతో గుర్తింపు ఉన్న సచిన్ రానున్న 2024 ఎన్నికల్లో జోరుగా పాల్గొనేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని ఈసీ వెల్లడించింది. సచిన్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించనున్నారు.