Vladimir Putin and Kim | ఒకవైపు క్షిపణుల ప్రయోగం.. మరోవైపు కిమ్ రష్యా పర్యటన
13 September 2023, 17:06 IST
- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యాకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా కిమ్ కు స్వాగతం పలికారు. అటు ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఏడాదిన్నర కావస్తోంది. అయినప్పటి ఉద్రిక్తత చల్లారటం లేదు. మరోవైపు ఉక్రెయిన్ తో రష్యా చేతులు కలపటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. నార్త్ కొరియా అంటేనే.. అను క్షిపణులకు పెట్టింది పేరు. విరివిరిగా అక్కడ క్షిపణి ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. అమెరికాకు కూడా బయపడకుండా కిమ్ ఆ ప్రయోగాలు చేస్తుంటారు. కిమ్ తో పుతిన్ జతకట్టడానికి ప్రధాన కారణం.. ఉక్రెయిన్ పై పైయి చేయి సాధించటానికనే వినిపిస్తోంది. మరిన్ని అధునాతన ఆయుధాలను సమకూర్చుకునే పనిలో రష్యా ఉందని అర్ధమవుతోంది. ఇప్పటికే భారత్ లో జరిగిన జీ-20 సమ్మిట్ కు పుతిన్ డమ్మీ కొట్టారు.