తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Childhood Cancer: క్యాన్సర్‌పై Rgcirc అవగాహన కార్యాక్రమం!

childhood cancer: క్యాన్సర్‌పై RGCIRC అవగాహన కార్యాక్రమం!

30 September 2022, 20:22 IST

రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ & రీసెర్చ్ సెంటర్ (RGCIRC), పీడియాట్రిక్ క్యాన్సర్ కేర్ సెంటర్‌లు 'ఫిటాథాన్' పేరుతో చెల్డ్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సంస్ధ వైద్య విద్యార్థులు, పిల్లలు తల్లిదండ్రులు పాల్గోన్నారు. "బాల్యంలో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు, నడక. ఇతర శారీరక శ్రమల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి పొందవచ్చు" అని RGCIRC మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ రావల్ అన్నారు. "90% కంటే ఎక్కువ పీడియాట్రిక్ క్యాన్సర్ కేసులకు కారణం తెలియనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది కాబట్టి చిన్నతనం నుండే ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని" తెలిపారు.