తెలుగు న్యూస్  /  Video Gallery  /  Putin Turns 70: Belarus Gifts Soviet-era Tractor, Chechen Forces Honour Russian President

Putin birthday : బర్త్​డే వేళ పూతిన్​కు ‘ట్రాక్టర్’​ గిఫ్ట్​..

08 October 2022, 8:38 IST

Putin birthday : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​ శుక్రవారం తన 70వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బేలారస్​ అధ్యక్షుడు అలెగ్జాండర్​ లుకషెన్​కో.. ఓ ట్రాక్టర్​ను పుతిన్​కు గిఫ్ట్​గా ఇచ్చారు. అది సోవియట్​ కాలం నాటి ట్రాక్టర్​ కావడం విశేషం.