తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bharat Shakti | పోఖ్రాన్‌లో భారత సైన్యం బల ప్రదర్శన.. వీక్షించిన ప్రధాని మోదీ

Bharat Shakti | పోఖ్రాన్‌లో భారత సైన్యం బల ప్రదర్శన.. వీక్షించిన ప్రధాని మోదీ

12 March 2024, 19:54 IST

  • Rajasthan: రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారతదేశం తన సైన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. పోఖ్రాన్‌లో జరిగిన భారత్ శక్తి కార్యక్రమంలో మన దేశానికి చెందిన సైనిక విమానాలు, అత్యాధునిక లాంచర్ వెహికల్స్ పోరాట పటిమను ప్రదర్శించాయి. చూపరులను ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన ఘ‌ట‌న‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, 30 దేశాలకు చెందిన ప్ర‌ముఖులు స్వయంగా వీక్షించారు.